షార్జా - అల్ ఖాన్ బీచ్లలపై లైఫ్ గార్డ్స్ మానిటరింగ్
- April 17, 2018
షార్జాలోని అల్ ఖాన్ బీచ్‌లు ఇకపై భద్రత పరంగా మరింత కట్టుదిట్టం కానున్నాయి. లైఫ్ గార్డ్స్ నిరంతరం ఈ బీచ్‌లపై నిఘా పెట్టనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. షార్జా మునిసిపాలిటీ ద్వారా బీచ్‌లకు సంబంధించిన కాంట్రాక్ట్‌ని పొందినట్లు ఖిదమాహ్ అనే సంస్థ పేర్కొంది. ప్రాపర్టీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఖిద్మా బీచ్‌లకు సంబంధించి భద్రతా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తుంది. షార్జాలోని అల్ ఖాన్ 1, అల్ ఖాన్ 2 బీచ్‌లకు సంబంధించి 13 మైళ్ళ పొడవైన తీరానికి లైఫ్ గార్డ్స్‌ని ఇతర సర్వీసుల్ని అందిస్తుంది. ఖిద్మాహ్ ప్రస్తుతం అబుదాబీ, దుబాయ్ మరియు షార్జాలో బీచ్‌లను మేనేజ్ చేస్తోంది. సుమారుగా 20 లైఫ్గార్డ్స్ని నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







