బహ్రెయిన్‌లో భారతీయ వలసదారుడి మృతి
- April 18, 2018
మనామా: భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్‌లో మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని నోబర్ట్ బెన్నీగా గుర్తించారు. 28 ఏళ్ళ నోబర్ట్ బెన్నీ, భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినవారు. కొద్ది వారాల క్రితమే విజిటింగ్ వీసాపై నోబర్ట్ బెన్నీ బహ్రెయిన్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. గుండెపోటు కారణంగా నోబర్ట్ బెన్నీ మృతి చెందారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









