అక్షయ్ చెప్పిన 'ఫిట్నెస్ మంత్ర'

- April 19, 2018 , by Maagulf
అక్షయ్ చెప్పిన 'ఫిట్నెస్ మంత్ర'

బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏమిటో తెలుసా. సాయంత్రం 6 గంటల తరువాత ఏమీ తినకూడదు. ప్రోటీన్ స్నాక్స్‌పై నమ్మకం పెంచుకోకూడదు. త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే మేల్కొనడం చేయాలి. షుగర్, సాల్ట్ వినియోగంపై నియంత్రణ ఉండాలి. ప్రతీరోజూ కనీసం అరగంటపాటు ధ్యానం చేయాలి. నట్స్‌ కంటైనర్ దగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. రోజుకు 4 నుంచి 5 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. వ్యాయామం చేసేందుకు వీలు కుదరని పక్షంలో రోజులో కనీసం 15 నుంచి 20 నిముషాలు నడవాలి. ఇవన్నీ ఫాలో అయితేనే అక్షయ్ అలా ఉన్నాడు మరి. మీరూ ట్రై చేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com