29 మంది మహిళా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ డిపోర్టేషన్
- April 19, 2018
మస్కట్: మొత్తం 29 మంది మహిళా ఇమ్మిగ్రెంట్స్‌ని (ఇల్లీగల్) డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు పేర్కొంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా వీరిని డిపోర్ట్ చేసినట్లు ఆర్‌ఓపి వర్గాలు పేర్కొన్నాయి. వీరందరూ ఆఫ్రికా జాతీయులని, జ్యుడీషియల్ నిర్ణయం మేరకు వీరిని డిపోర్ట్ చేశామని ఆర్‌ఓపి వివరించింది. వివిధ దేశాలతో వున్న ఒప్పందాల మేరకు ఆయా దేశాల ఎంబసీలతో చర్చించి, ఇలాంటి విషయాల్లో తగు నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దేశం నుంచి వారు బయటకు వెళ్ళేంతవరకు తగిన వైద్య సహాయం చేస్తున్నామనీ, వారి భద్రతకు తగు చర్యలు తీసుకుంటున్నామనీ, హ్యూమన్ రైట్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







