అక్షయ్ చెప్పిన 'ఫిట్నెస్ మంత్ర'
- April 19, 2018బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏమిటో తెలుసా. సాయంత్రం 6 గంటల తరువాత ఏమీ తినకూడదు. ప్రోటీన్ స్నాక్స్‌పై నమ్మకం పెంచుకోకూడదు. త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే మేల్కొనడం చేయాలి. షుగర్, సాల్ట్ వినియోగంపై నియంత్రణ ఉండాలి. ప్రతీరోజూ కనీసం అరగంటపాటు ధ్యానం చేయాలి. నట్స్ కంటైనర్ దగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. రోజుకు 4 నుంచి 5 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. వ్యాయామం చేసేందుకు వీలు కుదరని పక్షంలో రోజులో కనీసం 15 నుంచి 20 నిముషాలు నడవాలి. ఇవన్నీ ఫాలో అయితేనే అక్షయ్ అలా ఉన్నాడు మరి. మీరూ ట్రై చేయండి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్