అబుదాబీ:రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
- April 20, 2018
అబుదాబీ: ముఫ్రాక్ బ్రిడ్జి వద్ద నాలుగు కార్లు ఢీ కొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అబుదాబీ పోలీసులు చెబుతున్న వివరాల్ని బట్టి, కారు డ్రైవర్ అతి వేగంతో హైవే బ్యారియర్‌ని ఢీకొన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మిగతా కార్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అబుదాబీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ - సీరియస్ యాక్సిడెంట్స్ హెడ్ డాక్టర్ ముస్లిమ్ మొహమ్మద్ అల్ జునైబి మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, తద్వారా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలను నివారించినట్లవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!