అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన సినీ ప్రముఖుల సమావేశం…
- April 21, 2018హైదరాబాద్:అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో సినీ పెద్దలు క్యాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై చర్చించారు. సమావేశానికి సినీ పరిశ్రమలోని 24 విభాగాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం సినీ వర్గాలు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మరికాసేపట్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌తో సినీప్రముఖులు భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!