ప్లాస్టిక్ పొల్యూషన్‌ని అరికడదాం
- April 21, 2018
మనామా: 42వ యాన్యువల్ రాఫ్ట్ రేస్ సందర్భంగా 240 మంది ఔత్సాహికులు ప్లాస్టిక్ పొల్యూషన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సల్మానియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అల్ బదర్ హోటల్ మరియు రిసార్ట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం 'స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్' నినాదంతో ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ భూతం ప్రపంచానికి పెను విపత్తుగా మారుతోందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ వినియోగం క్రమక్రమంగా తగ్గించడం ద్వారా ప్రకృతి వనరుల్ని పరిరక్షించగలుగతామని వారు అభిప్రాయపడ్డారు. ఈ రేస్‌లో పాల్గొని విజేతలైనవారికి సర్టిఫికెట్లు అందజేశారు. గోల్డెన్ టులిప్ హోటల్‌లో ఈవెంట్ స్పాన్సరర్‌కి 'థ్యాంక్యూ లంచ్' ఏర్పాటు చేసినట్లు క్లబ్ పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







