జిజాన్‌పైకి దూసుకొచ్చిన మిస్సైల్ కూల్చివేత
- April 21, 2018
జెడ్డా: సౌదీ అరేబియా దళాలు, హౌతీ మిలిటెంట్స్ సంధించిన మిస్సైల్‌ని విజయవంతంగా కూల్చేశాయి. పౌరులే లక్ష్యంగా పెద్దయెత్తున మిస్సైల్స్‌ని సంధిస్తూ వస్తున్నారు గత కొంతకాలంగా హౌతీ తీవ్రవాదులు. ఇరాన్ నుంచి అందుతున్న సహకారంతో తీవ్రవాదులు యెమెన్‌లో పెచ్చిపోతూ, అట్నుంచి సౌదీ వైపుగా మిస్సైల్స్ సంధిస్తుండగా, వాటిని అత్యంత వ్యూహాత్మకంగా సౌదీ దళాలు ఇంటర్‌సెప్ట్ చేస్తున్నాయి. జిజాన్‌లో ఆరామ్‌కో రిఫైనరీ మరియు కీలకమైన అనేక ఫెసిలిటీస్ వున్నాయి. రోజుకి 400,000 బ్యారెళ్ళ చమురుని వెలికి తీసే ప్రాజెక్టు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సౌదీ దళాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







