హట్టా - ఒమన్ చెక్‌పాయింట్ మూతపై కన్ఫ్యూజన్
- December 04, 2015
హట్టా మీదుగా ఒమన్ మరియు యూఏఈ మధ్య రాకపోకలు నిర్వహించే ప్రయాణీకులు, చెక్‌పోస్ట్ మూసివేతపై ఆందోళనకు గురువుతున్నారు. షార్జా రూట్లో కల్బా మీదుగా వెళ్ళాలని తమపై ఒత్తిడి పెరుగుతోందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు సైతం ఈ అంశంపై పెదవి విప్పడంలేదు. వరుస సెలవులు వస్తుండడంతో భద్రతా కారణాల రీత్యా చెక్‌పోస్ట్ మూసి వేసి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హట్టా మీదుగా చేసే ప్రయాణంతో పోల్చితే షార్జా వైపు ప్రయాణం రెండు గంటలు అదనంగా ఉంటోందని ప్రయాణీకులు అంటున్నారు. కల్బా దారి, హట్టా దారితో పోల్చితే ఇబ్బందికరంగా ఉంటుందని, అధికారులు తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







