సినీ పరిశ్రమ క్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టేందుకు కమిటీ- మంత్రి తలసాని
- April 21, 2018సినీ పరిశ్రలో క్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టేందుకు కమిటీ వేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయిన మహిళా సంఘాలు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చిన మంత్రి...ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నుంచి గుర్తింపు కార్డులను ఇవ్వాలని నిర్ణయిచినట్లు వివరించారు. అలాగే వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…