ఐఎస్ శిబిరాలపై దాడులు
- April 21, 2018
డమాస్కస్ : సిరియాపై అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడులు మరవకముందే తాజాగా సరిహద్దు దేశమైన ఇరాక్ సైతం క్షిపణిదాడులకు దిగింది. సరిహద్దులోని ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపించినట్టు ఇరాక్ ప్రధాని తెలిపారు. ఇరాక్ భూభాగానికి ముప్పు పొంచి ఉన్నందువల్లే దాడులకు దిగామన్న ఆయన దాడులు జరిపిన ఖచ్చితమైన ప్రాంతాన్ని మాత్రం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!
- అసిర్ తీరంలో బంగ్లాదేశ్ ప్రవాసిని పట్టుకున్న కోస్ట్ గార్డ్స్..!!