బంధుత్వాలను గుర్తు చేస్తున్న'అమ్మమ్మగారిల్లు' టీజర్
- April 23, 2018నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. ఆదివారం విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కజిన్స్ ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినా ఎక్కువ సేపు ఉండలేం నాన్న..తిరిగి వచ్చేయాలి అనిపిస్తుంది.. కానీ ఒక్క అమ్మమ్మ ఇంటికి వెళ్తే మాత్రం తిరిగి రావాలి అనిపించదు' అంటూ ఈ టీజర్ ప్రారంభమైంది. పల్లెటూరులో పెద్ద కుటుంబం, వారి మధ్య ఆప్యాయతల్ని ఇందులో చూపించారు. అమ్మమ్మకు నచ్చితే ఏమైనా చేస్తాను రా దాంట్లో వచ్చే ఆనందమే వేరు' అనే నాగశౌర్య డైలాగ్‌తో టీజర్ ముగిసింది. షామిలీ కథానాయిక. సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…