ఏపీ సీఆర్‌డీఏలో ఖాళీలు.. నిరుద్యోగులకు అవకాశం

ఏపీ సీఆర్‌డీఏలో ఖాళీలు.. నిరుద్యోగులకు అవకాశం

మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ఏపీసీఆర్డీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. 
సంస్థ: ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ
పోస్టులు : టీమ్ లీడర్, రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్
ఖాళీలు: 10
అర్హత: ఎంఈ/ఎంటెక్/బీఈ/బీటెక్
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 06.05.2018
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు: https:// crda.ap.gov.in/

Back to Top