ఏపీ సీఆర్డీఏలో ఖాళీలు.. నిరుద్యోగులకు అవకాశం
- April 23, 2018మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (ఏపీసీఆర్డీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ: ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ
పోస్టులు : టీమ్ లీడర్, రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్
ఖాళీలు: 10
అర్హత: ఎంఈ/ఎంటెక్/బీఈ/బీటెక్
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 06.05.2018
మరిన్ని వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు: https:// crda.ap.gov.in/
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు