రెడ్ సిగ్నల్‌కి ముందు 5 సార్లు బ్లింక్
- April 24, 2018
మనామా: జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకుగాను, ట్రాఫిక్ సిగ్నల్స్ ఐదు సార్లు బ్లింక్ అవుతాయి, రెడ్ సిగ్నల్ పడే ముందు. ఇలా జరగడం వల్ల మోటరిస్టులు అప్రమత్తమయ్యే అవకాశం వుంది. ఈ కొత్త వ్యవస్థకు ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ కమిటీ - హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో మద్దతు లభించింది. ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి అలాగే నలుగురు ఇతర ఎంపీలు ఈ ప్రపోజల్‌ని పెట్టారు. కింగ్‌డమ్‌లోని ప్రధాన ఇంటర్‌సెక్షన్స్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తే ప్రమాదాల్ని తగ్గించవచ్చునని ఎంపీలు ప్రతిపాదించారు. కొత్త టెక్నిక్స్‌తో సిగ్నల్స్‌ని అప్‌డేట్ చేయాల్సి వుందని అల్ మారిఫి చెప్పారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







