వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేసి, ఆసుపత్రికి తరలింపు
- April 24, 2018మస్కట్: వలసదారుడొకర్ని ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఖౌలా హాస్పిటల్‌కి ఒమన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ తరలించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సుల్తాన్ కబూస్ పోర్ట్ - ముట్రాహ్‌లో ఓ క్రూయిజ్ షిప్లో వలసదారుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం అందిన వెంటనే, అతని ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. క్రూయిజ్ షిప్లో వున్న అమెరికా జాతీయుడ్ని మెడికల్ ఎవాక్యుయేషన్ చేశారమని అధికారులు వివరించారు. వైద్య చికిత్స నిమిత్తం ఆయన్ని ఖౌలా హాస్పిటల్‌కి తరలించామని వారు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కి సంబంధించిన పలు సర్వీసుల్లో మెడికల్ ఎవాక్యుయేషన్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్