యాన్యువల్ హెరిటేజ్ ఫెస్టివల్ ప్రారంభం
- April 25, 2018మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో 26వ ఎడిషన్ యాన్యువల్ హెరిటేజ్ ఫెస్టివల్ ఈ రోజు ప్రరా:మవుతోంది. అరబ్ ఫోర్ట్ వద్ద హెరిటేజ్ ఈ ఈవెంట్ జరుగుతోంది. 'ముహర్రాక్ మెమరీ' పేరుతో ఈ వెంట్‌ని నిర్వహిస్తున్నారు. మే 5 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చరల్ మరియు యాంటిక్స్ (బిఎసిఎ), ఈ ఈవెంట్‌ని అంగరంగ వైభవంగా నిర్వమిస్తోంది. 'క్యాపిటల్ ఆఫ్ ఇస్లామిక్ కల్చర్ 2018' - ముహర్రాక్ అనే థీమ్‌తో బిఎసిఎ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు