దుబాయ్ ఎన్నారై ను పెళ్లాడిన దక్షిణ భారత నటి

దుబాయ్ ఎన్నారై ను పెళ్లాడిన దక్షిణ భారత నటి

దుబాయ్: తెలుగు మరియు తమిళంలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న నటి  ఇషారా నాయర్ దుబాయ్ లోని తన స్నేహితుణ్ని ఏప్రిల్ న వివాహం చేసుకుంది. మీడియా కి దూరంగా దుబాయ్ లో జరిగిన ఈ వివాహానికి దంపతుల బంధువులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇషారా మాట్లాడుతూ తానూ దుబాయ్ లోనే నివాసం ఉంటానని, మంచి అవకాశాలు వస్తే తప్పకుండా మూవీస్ చేస్తానని తెలియజేసారు. ఇలా రహస్యంగా పెళ్లి చేసుకొని తన అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది ఇషారా.

Back to Top