డ్రగ్స్ ప్యాకేజ్‌తో పట్టుబడ్డ మహిళ
- April 27, 2018
అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ మహిళ సైకోట్రాఫిక్ డ్రగ్స్‌తో కూడిన ప్యాకెట్‌తో కస్టమ్స్ అధికారులకు చిక్కింది. ఆసియాకి చెందిన ఆ మహిళ, తనకు ఆ ప్యాకేజీలో ఏముందో తెలియదని విచారణలో వెల్లడించింది. వీసా ఇస్తామని చెప్పి, ఓ ప్యాకేజీని డెలివర్ చేయాల్సిందిగా తనకు కొందరు సూచించారనీ, వీసా కోసం వారు చెప్పింది చేశాననీ ఆమె వెల్లడించింది. మొత్తం 1,300 పిల్స్‌ని ఆ ప్యాకేజీలో అధికారులు గుర్తించారు. ఈ కేసులో తదుపరి విచారణ మే 30న జరగనుంది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









