స్పీడ్ లిమిట్‌పై అబుదాబీ పోలీస్ స్పష్టత
- April 27, 2018
అబుదాబీ పోలీసులు, అల్ మఫ్రాక్ అల్ గువైఫాత్ హైవేపై వేగానికి సంబంధించి స్పష్టతనిచ్చారు. గంటకు 160 కిలోమీటర్ల వేగం ఈ రోడ్డుపై స్పీడ్ లిమిట్‌గా పేర్కొన్నారు పోలీసు అధికారులు. రాడార్‌ని గంటకు 161 కిలోమీటర్ల వేగం, అంతకు మించిన వేగంతో వెళ్ళే వాహనాల్ని గుర్తించేలా సెట్ చేసినట్లు అధికారులు వివరించారు. 2018 జనవరి 28 నుంచి ఈ స్పీడ్ లిమిట్ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు స్పీడ్ లిమిట్‌ని గంటకు 140 కిలోమీటర్లుగా నిర్ణయించారు. జనవరి 1 నుంచి ఈ వేగం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఈ వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







