గల్ఫ్ ఎయిర్స్ డ్రీమ్ ఆన్ ఎయిర్
- April 27, 2018మనామా: గల్ఫ్ ఎయిర్ తొలి బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ సీటెల్ నుంచి బహ్రెయిన్ కింగ్డమ్ వైపు పయనమైంది. నేషనల్ ఎయిర్‌లైన్‌లో ఈ విమానాన్ని చారిత్రాత్మక ల్యాండ్ మార్క్‌గా భావిస్తున్నారు. తొలి గల్ఫ్ ఎయిర్ 787-9 విమానం ఎయిర్ లైన్స్ న్యూ లివరీ పెయింట్ చేయబడింది. 2018 బహ్రెయిన్ గ్రాండ్ పిక్స్ మీదుగా ఈ విమానం పయనించనుంది. ఫార్ములా 1 అభిమానులు, డ్రమెటిక్ ఏరియల్ డిస్ప్లేను ఛాంపియన్ షిప్ రేస్ ప్రారంభోత్సవానికి ముందు తిలకరించనున్నారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్