20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం

- May 21, 2024 , by Maagulf
20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం

జెడ్డా: సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ అండ్ క్వాలిటీ ఆర్గనైజేషన్ మరియు సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ) 20 ఆటోమేకర్ల నుండి సౌదీకి వాహనాల దిగుమతిని నిషేధించాయి. 2024కి సంబంధించిన తమ సప్లై ప్లాన్‌ను నిర్దిష్ట వ్యవధిలోగా సమర్పించడంలో ఆటోమేకర్‌లు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సౌదీ ఆటోమొబైల్ ఏజెంట్లు 3.5 టన్నులకు మించని వారి కొత్త తేలికపాటి వాహనాలను ఈ ఆటోమేకర్ల నుండి దిగుమతి చేసుకోకుండా తాత్కాలికంగా నిషేధించారు. ఇంధన సామర్థ్యం కోసం ఏకీకృత ఎలక్ట్రానిక్ పోర్టల్‌లో ఈ ఆటోమేకర్ల జాబితాను ప్రచురించనున్నట్లు మవానీ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com