భోగిరెడ్డి పల్లి లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా జిల్లా:భోగిరెడ్డి పల్లి లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని APNRI మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.ఆలయ పురోహితులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు  అందజేశారు.ఆలయ ధర్మకర్త శ్రీ పింగళి ప్రసాద్ ఫోటోకి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఆలయ కమిటీ సభ్యులు చిత్రపు సూర్యనారాయణ(ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది),కల్యాణి(ఉపాధ్యాయురాలు)దంపతులు మంత్రిని ఘనంగా సత్కరించారు.అనంతరం మంత్రి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.

Back to Top