బహ్రెయిన్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్స్‌పో ప్రారంభం
- April 28, 2018
మనామా:ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజీద్ బిన్ అలీ అల్ నౌమి, బహ్రెయిన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. ఈ ఎక్స్‌పో అంతటా మినిస్టర్ కలియతిరిగారు. వివిధ రకాలైన టెక్నికల్ స్పెషాలిటీస్, మెడికల్ ఎక్విప్‌మెంట్, కంప్యూటర్ టెక్నాలజీ, మల్టీమీడియా, మెఖాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీ, వెల్డింగ్, డీజిల్ కార్స్, రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్, ప్రింటింగ్ మరియు రీసైకిలింగ్, కమర్షియల్ స్టడీస్ వంటి విభాగాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. టెక్నికల్ మరియు ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేయడంలో మినిస్ట్రీ ప్రత్యేక చొరవ చూపుతోందని అల్ నౌమి చెప్పారు. అన్ని సెకెండరీ స్కూల్స్‌లో టెక్నికల్ ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో వున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి