కేదార్‌నాథ్‌ యాత్ర ప్రారంభం...

కేదార్‌నాథ్‌ యాత్ర ప్రారంభం...

హిమాలయాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ యాత్ర ఆదివారం ప్రారంభమైంది. యాత్రికులకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ స్వాగతం పలికారు... కేదార్‌నాథ్‌ పర్యటన సాఫీగా సాగేలా ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు సీఎం తెలిపారు. అలాగే ఈసారి శివుడికి సంబంధించిన లేజర్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం...

 

Back to Top