ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్ని ఎంట్రీకి వినూత్న ఏర్పాట్లు

- April 28, 2018 , by Maagulf
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్ని ఎంట్రీకి వినూత్న ఏర్పాట్లు

అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య. నేడు గచ్చిబౌలి స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. ఈ కార్యక్రమంలో బన్నీ ఎంట్రీకి భారీ ఎత్తున ప్లాన్ చేశారట మేకర్స్‌. దాదాపు 20లక్షల ఖర్చుతో బన్నీ ఎంట్రీని మేకర్స్ ప్లాన్ చేయగా, జిమ్నాస్టిక్స్‌తో కూడిన ప్రయోగం చేస్తూ స్టేజ్‌పైకి వస్తాడట బన్నీ. ఈ చిత్రం మే 4న విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com