అమెరికాలో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు షాక్...
- April 29, 2018
అమెరికాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడులకు వ్యతిరేకంగా ఎన్నారైలు నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదావిషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను జరుగుతుంటే.....తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రం ఇప్పటివరకు కనీసం సంఘీభావం కూడా తెలుపలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్ వద్దకు పలువురు ప్రవాస తెలుగువారు ప్లేకార్డ్ పట్టుకొని భారీగా చేరుకొన్నారు. హోదాకు మద్దుతు తెలుపాలంటూ వారు వారు నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్‌లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్‌ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం