యూఏఈలో పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

- April 30, 2018 , by Maagulf
యూఏఈలో పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

యూఏఈ ఫ్యూయల్‌ ప్రైస్‌ కమిటీ, మే నెల కోసం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని ప్రకటించింది. ఈ ధరలు 5 శాతం వ్యాట్‌తో కలుపుకుని ఉంటాయి. సూపర్‌ 98 పెట్రోల్‌ ధర 2.49 దిర్హామ్‌లు. గతంలో ఈ ధర 2.33గా వుండేది. 6.86 శాతం పెరుగుదల నమోదయ్యింది. సూపర్‌ 95 పెట్రోల్‌ ధర 6.75 శాతం పెరుగుదలతో 2.22 నుంచి 2.37 దిర్హామ్‌లకు పెరిగింది. డీజిల్‌ ధర 2.43 దిర్హామ్‌ల నుంచి 2.56 దిర్హామ్‌లకు పెంచారు. ఈ ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com