'మహానటి' మేకింగ్ వీడియో
May 01, 2018
వచ్చేవారం విడుదలకు సిద్ధమైన మూవీ మహానటి. ఇప్పటికే ఆడియో రిలీజ్ కావడంతో ప్రమోషన్ వేగవంతం చేసింది. తాజాగా మూడు నిమిషాల మేకింగ్ వీడియోని యూనిట్ విడుదల చేసింది. ఆల్ ఇండియా రేడియో ప్రసారాల నుంచి మొదలు.. సావిత్రికి నివాళులు అర్పించేవరకు చూపించాడు.