చెన్నైలో విమాన రాకపోకలు ...
- December 05, 2015
చెన్నై విమానాశ్రయంలో నేటి నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతాయని చెన్నై ఏఏఐ అధికారులు తెలిపారు. కాని రాత్రి వేళ ప్రయాణాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వారు తెలిపారు. రాత్రి వేళ విమాన రాకపోకలకు చెన్నైలో వాతవరణం అనుకూలించే విధంగా లేదని వారు తెలిపారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







