ఢిల్లీలో ఘనంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 59వ వర్థంతి

ఢిల్లీలో ఘనంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 59వ వర్థంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 59వ వర్థంతి కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సార్సీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, భాజపా సీనియర్‌నేత ఎల్‌కే అడ్వాణీ తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Back to Top