నేడు మహానటి సావిత్రి 82వ జయంతి..
- December 06, 2015మన చరిత్రను ఎలా అయితే క్రీస్తు పుట్టుక ముందు (బి సి), క్రీస్తు మరణం తర్వాత (ఎడి) అంటూ విశ్లేషిస్తామో అదే విధంగా తెలుగు సినిమాలో హీరోయిన పరంపరను సావిత్రికి ముందు.. సావిత్రి తర్వాత అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక నటిగా తెలుగు సినిమాపై, తెలుగు ప్రేక్షకులపై సావిత్రి వేసిన ముద్ర అలాంటిది. తెలుగు మరియు తమిళ భాషల్లోని అగ్రకథానాయకులందరితోనూ వెండితెరను పంచుకొన్న సావిత్రి నటిగా శిఖరాగ్ర స్థాయికి చేరుకొని.. తదనంతరం తోకచుక్కలా నేలరాలిన పర్వాన్ని ఎరుగని సినిమా ప్రియులుండరు. అటువంటి మహానటి 82వ జయంతి నేడు. తన నటనతో అఖిలాంద్ర ప్రేక్షకులను ఓలలాడించిన ఆ మహానటిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మన బాధ్యత!
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..