అనుదీప్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్
- May 07, 2018
సివిల్స్‌లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సివిల్స్‌లో
టాపర్‌గా నిలిచినందుకు అనుదీప్ ను సీఎం మరోమారు ప్రశంసించారు. ప్రగతి భవనంలో అనుదీప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డ ఆలిండియా టాపర్‌గా నిలువడం మన రాష్ట్రానికే గర్వకారణమని ఉద్ఘాటించారు. ఆయన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్ .
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







