110 లుక్స్ లో కనిపించనున్న 'మహానటి'
- May 07, 2018
మహానటి సినిమాలో కీర్తి సురేష్ 110 విభిన్నమైన లుక్స్‌లో కనువిందు చేయనున్నారు! ఆశ్చర్యంగా అనిపించినా మీరు చదువుతున్నది అక్షరాల నిజం. డైరెక్టర్ నాగ అశ్విన్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 110 రకాలుగా కనిపించిన కీర్తి సావిత్రి పాత్రకు న్యాయం చేశారని ఆయన తెలిపారు. మే 9న రిలీజ్ కాబోయే ఈ బయోపిక్కు సంబంధించిన 20 పోస్టర్లను, స్టిల్స్, టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క పోస్టర్లో కీర్తి సావిత్రిని తలపించింది. కీర్తి అలా కనిపించడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







