శరణార్ధుల్ని పరిశీలించిన బృందం
- December 06, 2015
అల్ మహా మెడికల్ బృందం, తనిఖీల్లో భాగంగా టర్కీలోని రెహ్యాన్లిలోగల అల్ అమాల్ హాస్పిటల్ని సందర్శించింది. ఖతార్ ఛారిటీ ఈ ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించింది. 2016 సంవత్సరానికిగాను ఆసుపత్రికి అవసరమయ్యే సౌకర్యాలు, ముఖ్యంగా మందులు వంటి వాటి గురించి ఈ బృందం అక్కడి వారిని అడిగి సమాచారాన్ని సేకరించింది. సిరియా నుంచి వస్తున్న శరణార్ధుల కోసం ఏర్పాటైన ఒకే ఒక్క హాస్పిటల్గా అల్ అమాల్ ఆసుపత్రి పేరొందింది. ఖతార్ ఛారిటీ గడచిన మూడేళ్ళలో 4,000,000 ఖతారీ రియాల్స్ని ఈ ఆసుపత్రి కోసం వెచ్చించింది. 2014-2015 సంవత్సరానికిగాను 100,250 సిరియన్స్ ఈ ఆసుపత్రిలో లబ్ది పొందారు. సిరియా బోర్డర్లో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







