షైఖా ఫాతిమా సేవలు అనన్య సామాన్యం
- December 06, 2015
అబుదాబీలో జరిగిన 44వ నేషనల్ డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఓ మ్యూజికల్ ఈవెంట్లో 'మెసేజ్ టు ది మదర్ ఆఫ్ ఎమిరేట్స్' అందర్నీ విశేషంగా ఆకర్షించింది. చైర్ విమెన్ ఆఫ్ ది జనరల్ విమెన్స్ యూనియన్, సుప్రీం ఛైర్ విమెన్ ఆఫ్ ది ఫ్యామిలీ డెవలప్మెంట్ ఫౌండేషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ది సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ మదర్‌హుడ్ అండ్ చైల్డ్ హుడ్ షైఖా ఫాతిమా బింట్ ముబారక్ సేవల్ని కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మినిస్టర్ ఆఫ్ కల్చర్, యూత్ మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షేక్ నహ్యాన్ మాట్లాడుతూ షైఖా ఫాతిమా దార్శనిక మహిళ అని కొనియాడారు. తన జీవితాన్ని సామాజిక సేవ కోసమే ఫాతిమా వినియోగించారని చెప్పారు. ఆమె గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలడంలేదని కూడా అన్నారు. షేఖా ఫాతిమా సేవల్ని గుర్తుచేసుకుంటూ ఓ పాటని కూడా రూపొందించి, దాన్ని ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ఒమన్ చేరిన తొలి చైనా ఫ్లైట్..!!
- లైసెన్స్ లేని నర్సరీ ఆపరేటర్‌కు మూడు నెలల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ ఎతిహాద్..ఉచిత 54GB డేటా..స్పెషల్ ఆఫర్లు..!!
- రెండు సౌదీ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..!!
- గవర్నరేట్లలో మునిసిపాలిటీ తనిఖీలు ముమ్మరం..!!
- డిసెంబర్లో శీతాకాలం ప్రారంభం..ఖతార్ మెట్
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం







