33 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడొస్తోంది

- May 09, 2018 , by Maagulf
33 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడొస్తోంది

1985 తర్వాత తొలిసారి ఈ ఏడాది రమదాన్ నెల అధిక సమయం వేసవిలో ఉంటోంది. ముస్లింలు అనుసరించే చాంద్రమాన క్యాలెండర్‌ సౌరమాన వార్షిక క్యాలెండర్‌ కంటే 11 రోజులు తక్కువ ఉంటుంది. ఈ ప్రకారం ఒక చాంద్రమాన క్యాలెండర్‌ 33 సంవత్సరాలు తర్వాత సౌర క్యాలెండర్‌లో పునరావృతం అవుతుంది. కాగా ఈ దఫా మే-16 జూన్‌ 14 మధ్య గల ఉపవాస దీక్షలకు.. ఎండలను దృష్టిలో పెట్టుకుని అధిక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com