'మహానటి' సినిమా చాలా బావుంది : కేటీఆర్ ట్వీట్
- May 10, 2018
హైదరాబాద్:నిన్న మే9న రిలీజైన మహానటి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ప్రముఖుల అభినందనలు కూడా అందుకుంటోంది. మహానటిని దర్శకధీరుడు రాజమౌళి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో సహా అందరూ ప్రశంసిస్తున్నారు. తాజాగా తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ మహానటిని అభినందించారు. విడుదలైన మొదటి రోజే సినిమాను చూసిన ఆయన చిత్రం అద్భుతంగా ఉంది. మహానటి పాత్రలో కీర్తి సురేష్ జీవించారు. సినిమాను గొప్పగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్‌కు నిర్మాత స్వప్న దత్‌కు నా అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..