తాత్కాలికంగా రోడ్డు మూసివేత
- May 10, 2018
మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌లో రెండు లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. అస్ సాహ్వా టవర్ నుంచి రువి వైపుగా వున్న మార్గాన్ని మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. మే 10, గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం.. అంటే మే 11 సాయంత్రం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. మూడవ మరియు నాలుగవ లేన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పీరియాడిక్ మెయిన్టెనెన్స్లో భాగంగా ఈ మూసివేత అమల్లో వుంటుందనీ, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







