అశ్వనీదత్ కుమార్తె వివాహవేడుకకు హాజరైన మంత్రులు
- December 06, 2015
ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్, నాగ్ అశ్విన్ వివాహం ఆదివారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..
- పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: కొల్లు రవీంద్ర
- ఒమన్ చేరిన తొలి చైనా ఫ్లైట్..!!
- లైసెన్స్ లేని నర్సరీ ఆపరేటర్‌కు మూడు నెలల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ ఎతిహాద్..ఉచిత 54GB డేటా..స్పెషల్ ఆఫర్లు..!!
- రెండు సౌదీ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..!!
- గవర్నరేట్లలో మునిసిపాలిటీ తనిఖీలు ముమ్మరం..!!
- డిసెంబర్లో శీతాకాలం ప్రారంభం..ఖతార్ మెట్
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు







