ఒడియా సినీనటి అనిత దాస్ గుండెపోటుతో మృతి!

- May 11, 2018 , by Maagulf
ఒడియా సినీనటి అనిత దాస్ గుండెపోటుతో మృతి!

నటి అనిత దాస్(57) హఠాన్మరణం చెందారు. నిన్న(శుక్రవారం) స్వల్ప గుండె పోటు రావడంతో అనిత ఒక్కసారిగా కుప్పకూలారు దీంతో ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందారు. ఒడియా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిత సుమారు 100 కు పైగా చిత్రాల్లో నటించారు. తల్లి , సహా పలు పాత్రల్లో నటించి ప్రేక్షకులను మైమరపించారు. కాగా ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com