27 నుంచి బాలయ్య,వి.వి వినాయక్ కొత్త సినిమా షూటింగ్
- May 12, 2018
నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా అన్న ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మిస్తున్నాడు.. దీనితో పాటే వి వి వినాయక్ తో ఒక మూవీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాత సి కళ్యాణ్.. బాలయ్య తో పైసా వసూల్ మూవీని నిర్మించిన కళ్యాణ్ మరోసారి బాలయ్య తో సినిమాను నిర్మించనున్నారు.. గతంలో వినాయక్, బాలయ్య కాంబినేషన్ లో చెన్నకేశవ రెడ్డి సినిమా వచ్చి హిట్ కొట్టింది.. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.. ఈ నెల 27వ తేది నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..