బీజేపీ సంచలన నిర్ణయం ..ఏపీ బీజేపీలో అనూహ్య పరిణామం
- May 13, 2018
ఏపీలో బీజేపీని వీడి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగిన కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా అదే పార్టీకి అధ్యక్షుడయ్యారు. కన్నాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. అటు అధ్యక్ష రేసులో మొదటి నుంచి ముందున్న సోము వీర్రాజుకు, రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ పదవి ఇచ్చారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







