కృష్ణలంకలో కల్తీ మద్యం కలకలం..
- December 07, 2015
కృష్ణలంకలో కల్తీ మద్యం కలకలం రేగింది. స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ బార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మరో వైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







