ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి ..ఏడుగురి మృతి
- May 13, 2018
ఇండోనేషియాలోని సురాబయా నగరం మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఆదివారం మూడు చోట్ల జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది బలయ్యారు. సురాబయాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయినట్లు ఇండోనేషియా మీడియా వెల్లడించింది. సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల్లో ఓ మహిళ కూడా ఉందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







