అమెరికానే ముస్లింలకు ప్రథమ శత్రువు: అల్‌ఖైదా
- May 14, 2018
అమెరికానే ముస్లింలకు ప్రథమ శత్రువని అల్‌ఖైదా నాయకుడు ఐమన్ అల్ జవహరి పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమెరికాపై జిహాద్ చేపట్టాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. అమెరికా నిర్ణయం పాలస్తీనియన్లు ఇప్పటి వరకు అనుసరిస్తున్న చర్చల ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదనడానికి నిదర్శమని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇజ్రాయెల్ రాజధాని కూడా ముస్లింలకు చెందిన భూభాగమేనని ఆ వీడియోలో ఐమన్ అల్‌జవహరి వెల్లడించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







