'సాహో' దుబాయ్ షెడ్యూల్ పొడిగింపు
- May 15, 2018
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్తో పాటు భారీ చేజ్లను చిత్రీకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సాహో యూనిట్ దుబాయ్ షెడ్యూల్ను పొడిగించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. విరామం లేకుండా రిస్కీ యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న కారణంగా ప్రభాస్ చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాడట.. అందుకే షెడ్యూల్ ను పొడిగించి షూటింగ్ కాస్త నెమ్మదిగా చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..