న్యూ మస్కట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పార్కింగ్ రేట్స్ మార్పు
- May 15, 2018
మస్కట్: న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ టెర్మినల్‌కి సంబంధించి కొత్త పార్కింగ్ ఫీజులను తగ్గించారు. షార్ట్ టెర్మ్ పార్కింగ్ పీజుని సగానికి తగ్గించినట్లు ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ పేర్కొంది. 30 నిమిషాల వరకు పార్కింగ్ ఛార్జిని 0.500 ఒమన్ రియాల్స్‌గా మార్చారు. గంట సమయానికి ఇది 1 ఒమన్ రియాల్. ఇంతకు ముందు ధరలతో పోల్చితే, సగానికి సగం రుసుముని తగ్గించడం జరిగింది. 1 గంట నుంచి 2 గంటల వరకు 2 ఒమన్ రియాల్స్ (గతంలో ఇది 3 ఒమన్ రియాల్స్), 2 నుంచి మూడు గంటల సమయానికి 3 ఒమన్ రియాల్స్ (గతంలో 4 ఒమన్ రియాల్స్ వుండేది)గా నిర్ణయించారు. 3 నుంచి 24 గంటల లోపు సమయానికి రుసుములో ఎలాంటి మార్పు చెయ్యలేదు. ఈ ధరల సవరణను పలువురు రెసిడెంట్స్ స్వాగతించారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







