మహానటికి డాన్స్ నేర్పిన అమ్మాయి ఎవరో తెలుసా!
- May 16, 2018
మహానటి సినిమా విడుదలైన బాక్సాఫిస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమాకు ఎందరో ప్రముఖులు ప్రశంసించారు. ఈ సినిమాలో అహనా పెళ్లంట అనే పాటకు మాస్టర్‌తో కలిసి కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించింది ఎవరో కాదు.. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ కు చెందిన ప్రవీణ. స్థానిక రిషి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఎన్ఎస్ఎల్ ప్రవీణ నృత్యంలోనూ తన ప్రతిభను చాటుకుంటోంది. బాలివుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ వద్ద నృత్యంలో శిక్షణ పొందిన ప్రవీణ టాలివుడ్లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు శిష్యురాలిగా పనిచేస్తున్నది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..